Saturday, November 1, 2008

Prakruti Peda dowtundi - Kaalushyam Sampadistundi

ప్రక్రుతి పేద దౌతుంది - కాలుష్యం సంపాదిస్తుంది

1.పచ్చదనం పాలిపోయింది - కాలుష్యం పెరిగిపోయింది.
2.భూమిపై పచ్చదనం శూన్యం - పైన ఓజోన్ పొర శూన్యం - సకల జీవకోటి మనుగడ శూన్యం
3.పచ్చదనం రియల్ యెస్టేట్, ఫ్యాక్టరీల పాలు - వన్యమ్రుగ సంపద వేటగాల్ల పాలు.
4.డిస్కవరి అంతా ఫార్కులొనె,పార్కు దాటితె గద్దిపరక కనపడదు, గుడ్డి జంతువు ఆగుపడదు
5. ఆహర కాలుష్యం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, జనజీవనమే కాలుష్యమయం .
6. జేబునిండా డబ్బుంది, తిరగ ఏ/సి కారుంది, పీల్చ మంచి గాలి లేదు, తిన మంచి తిండి లేదు, త్రాగ మంచి నీరు లేదు, టెస్ట్ చేసి చూడ ఒంట్లొ మంచి రక్తం లేదు. ఆది కలుసితమె. ఇక మనిషికి క్రుత్రిమ రక్తమె శరణ్యం.
7.జీవితం జబ్బుల పాలు - ఆయుష్యు హస్పటల్ పాలు, ఇది మనకిది కాలుష్య వరం.
8. ప్రక్రుతి సంపద - జంతు,పక్షి,జీవరాశి సంపద కనుమరుగు.
కాలుష్య సంపద - మోటరుకార్లు, ఫ్యాక్టరీలు, విమానలు సంపద పెరుగు,పెరుగు.

ఆందుకె నానొ మాకొద్దు - నాటుబండి ఎంతొ ముద్దు
రండి మొక్కలు నాటుదాం - పర్యవరణాన్ని రక్షిద్దాం.
మొక్కలు పెంచే మా కార్యక్రమానికి రూ.1000/- విరాలంగ పంపగలరు.
మా స్టేటె బాంక్ అకౌంట్ నంబర్.30162976777. వి యెస్ యెన్ గ్రీన్ లాండ్ ద్వారా మేము పల్లె,పల్లెలలొ, పట్టణ కాలనీలలొ మొక్కలు నాటి పెంచుతున్నాం.
మా సెల్ నంబర్ : 91-9347213287